Lasya Manjunath Photos: నీలి రంగు లెహెంగాలో మెరిసిపోతున్న లాస్య
ABP Desam | 22 Nov 2021 11:14 AM (IST)
1
యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమైంది లాస్య. కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని యాంకరింగ్ కు దూరమైంది. (Image credit: Instagram)
2
బిగ్ బాస్ 4లో పాల్గొన్నాక లాస్య తిరిగి ఫామ్ లోకి వచ్చింది. బుల్లితెరపై అవకాశాలు కూడా వచ్చాయి. యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు దగ్గరైంది. (Image credit: Instagram)
3
ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు తాజా ఫోటోలు పోస్టు చేస్తు ఫాలోవర్లను పెంచుకుంది లాస్య. (Image credit: Instagram)
4
లాస్య అందమైన ఫోటోలు (Image credit: Instagram)
5
లాస్య అందమైన ఫోటోలు (Image credit: Instagram)
6
లాస్య అందమైన ఫోటోలు (Image credit: Instagram)