Deepika pilli Photos: చిలకపచ్చ కోకలో మెరిసిపోతున్న కుర్ర యాంకర్
ABP Desam
Updated at:
16 Oct 2021 08:19 AM (IST)
1
(Image credit: Instagram) కుర్రయాంకర్ దీపికా పిల్లి చిలకపచ్చ వోణీలో అందంగా మెరిసిపోతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Instagram) ఎరుపు, ఆకుపచ్చ కాంబినేషన్లోని లంగావోణీ దీపికను మరింత అందంగా మార్చింది.
3
(Image credit: Instagram) టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బుల్లితెరపై యాంకర్ గా మెరుస్తోంది.
4
(Image credit: Instagram) విజయవాడకు చెందిన దీపికా అందంలోనే కాదు డ్యాన్సులోనూ మేటే.
5
(Image credit: Instagram) ఆమె చక్కటి ఫోటోలు ఇవిగో.
6
(Image credit: Instagram) దీపికా పిల్లి క్యూట్ పిక్స్
7
(Image credit: Instagram) దీపికా పిల్లి క్యూట్ పిక్స్