Anasuya Bhardwaj: మల్లెపువ్వులా మెరిసిపోతున్న అనసూయ భరద్వాజ్
ABP Desam
Updated at:
12 Dec 2022 05:28 PM (IST)
1
తెల్లని డ్రెస్ లో మల్లెపువ్వులా మెరిసిపోతుంది అనసూయ. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
చేతిలో అరడజనుకి పైగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
3
సోషల్ మీడియాలో అనసూయ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోస్ ఇవి. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
4
త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతోంది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
5
బుల్లితెర, వెండితెర మీద వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
6
వయస్సుతో పాటు అందం కూడా పెంచుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
7
అనసూయ అందమైన ఫోటోలు. Image Credit: Anasuya Bhardwaj/ Instagram