Anasuya Bharadwaj: ట్రోలింగ్స్ పట్టించుకోకుండా సరదాగా ఫోటోలకు ఫోజులిస్తూ ఎంజాయ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్
ABP Desam | 05 Sep 2022 04:49 PM (IST)
1
కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఫోటోలకి ఫోజులిస్తున్న అనసూయ భరద్వాజ్. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
2
ఇటీవల లైగర్ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడుతూ అనసూయ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. వాటికి కౌంటర్ గా విజయదేవరకొండ ఫ్యాన్స్ కూడా ట్వీట్స్ చేసి అనసూయని ఇబ్బంది పెట్టారు. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
3
సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ భామ జబర్దస్త్ కూడా వదిలేసింది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
4
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తన ప్రత్యేకత చాటుకుంటోంది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
5
దర్జా సినిమాలో లేడీ డాన్ గా కనిపించి మెప్పించింది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
6
అనసూయ లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Anasuya Bharadwaj @ Instagram