సముద్రం ఒడ్డున భర్తతో అనసూయ ఫోజులు-ఫోటోలు చూశారా?
ABP Desam
Updated at:
07 Jun 2023 07:25 PM (IST)
1
యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది అనసూయ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
3
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది.
4
సినిమాలకు విరామం దొరకడంతో భర్తతో కలసి విదేశీ విహారయాత్రలకు వెళ్లింది.
5
విదేశాల్లో తన భర్త తో కలసి సరదాగా గడుపుతోంది.
6
అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది.
7
అనసూయ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.