Anasuya Bhardwaj: ఈ ఏడాది తన గోల్స్ ఇవేనంటున్న అనసూయ
అందరిలాగే అనసూయ కూడా కొత్త ఏడాది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెడ్డవారికి దూరంగా ఉండటం, మంచి ఆరోగ్యం, మరింత డబ్బు, మనశ్శాంతి కావాలని లక్ష్యాలుగా పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
సినిమాల్లో బిజీ అవడంతో యాంకరింగ్ ని కొన్ని రోజులు పక్కన పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఈ మధ్య మేకప్ లేకుండా ఉన్న ఫోటోస్ పోస్ట్ చేసి అందరినీ ఆకట్టుకుంటుంది. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
అనసూయ అందమైన ఫోటోలు. Image Credit: Anasuya Bhardwaj/ Instagram
అనసూయ అందమైన ఫోటోలు. Image Credit: Anasuya Bhardwaj/ Instagram