Anasuya Bharadwaj Beach Photos : బీచ్‌లో ఆరడుగుల పట్టుచీరలో.. వాలుజడతో ఫోజులిచ్చిన అనసూయ
Geddam Vijaya Madhuri
Updated at:
13 Dec 2023 02:48 PM (IST)
1
అనసూయ భరద్వాజ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆరెంజ్, పింక్ కలర్ కాంబినేషన్ చీరలో చాలా అందంగా మెరిసింది.
3
చెవులకు బుట్టలు పెట్టుకుని తెలుగింటి అమ్మాయి వైబ్స్ తీసుకొచ్చింది.
4
చీరకు తగ్గట్లు వాలు జడ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
5
ఈ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలను సోషల్ మీడియాలో షేరే చేసింది.
6
Sky above, sand below,sea behind, peace within 🌊💙 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
7
జబర్దస్త్‌లో యాంకరింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
8
తర్వాత సినిమాల్లో నటిస్తూ.. తన పాత్రలకు న్యాయం చేస్తుంది.
9
ప్రసుత్తం పుష్ప-2లో నటిస్తుంది.