✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anasuya Bharadwaj Photos:'మా' వివాదం హడావుడిలో ఓ వైపు..మతిపొగొట్టే ఫొటోషూట్ మరోవైపు..అనసూయ ఎక్కడా తగ్గట్లే..

ABP Desam   |  14 Oct 2021 03:11 PM (IST)
1

(Image Credit/ Anasuya Instagram) అనసూయ లేటెస్ట్ ఫొటోస్

2

'మా' లో ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన యాంకర్ అనసూయ కూడా పోలింగ్ తీరుపైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్ చేసింది. అనసూయ ఆదివారం ఓట్ల లెక్కింపులో గెలిచినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడంతో ఆమెతో పాటుగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. ''రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా' అంటూ ఆమె సెటైరికల్‌గా ట్వీట్‌ చేసింది. అనసూయ ట్వీట్ కి స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్...ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నారు. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇక తాను బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్స్‌ల తాళాలను మాత్రమే తీసుకెళ్లానని క్లారిటీ ఇచ్చారు.

3

(Image Credit/ Anasuya Instagram)మరోవైపు ఏం జరిగిందిన ప్రశ్నించిన మీడియా మిత్రులపై ఫైరైంది అనసూయ. ‘నేను ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పలేదు. అఖండ మెజారిటీతో గెలిచానని మీరే రాశారు. కొంచెం న్యూస్ రాస్తున్నప్పుడు ఆలోచించి రాయండి. న్యూస్ రాయండి కానీ క్రియేట్ చేయొద్దు అంటూనే.. నాపై తప్పుడు కథనాలు రాస్తే కోర్టులో కేసు వేస్తా.. అక్కడే తేల్చుకుంటా అని పెద్ద హడావుడే చేసింది.

4

(Image Credit/ Anasuya Instagram)ఓ వైపు 'మా' రచ్చ నడుస్తుండగానే మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది అనసూయ. లంగా ఓణీ , నగలతో దసరా పండుగ మొత్తం ఆమె దగ్గరే ఉన్నట్టుందంటున్నారంతా.

5

(Image Credit/ Anasuya Instagram)అనసూయ

6

(Image Credit/ Anasuya Instagram)అనసూయ

7

(Image Credit/ Anasuya Instagram)అనసూయ

8

(Image Credit/ Anasuya Instagram)అనసూయ

9

(Image Credit/ Anasuya Instagram)అనసూయ

10

(Image Credit/ Anasuya Instagram)అనసూయ

11

(Image Credit/ Anasuya Instagram)అనసూయ

12

(Image Credit/ Anasuya Instagram)అనసూయ

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anasuya Bharadwaj Photos:'మా' వివాదం హడావుడిలో ఓ వైపు..మతిపొగొట్టే ఫొటోషూట్ మరోవైపు..అనసూయ ఎక్కడా తగ్గట్లే..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.