అన్వేషించండి
Ananthika Sanilkumar: రాజకీయాల్లోకి వస్తా..అందుకే లా చదువుతున్నా అంటోన్న హీరోయిన్ అనంతిక
Ananthika Sanilkumar Photos: హీరోయిన్ గా వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ మరోవైపు స్టడీస్ పైనా కాన్సన్ ట్రేట్ చేస్తోంది మ్యాడ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్. ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూడముచ్చటగా ఉన్నాయ్
హీరోయిన్ గా వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ మరోవైపు స్టడీస్ పైనా కాన్సన్ ట్రేట్ చేస్తోంది మ్యాడ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్. ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూడముచ్చటగా ఉన్నాయ్
1/5

చీరలో ఎర్ర గులాబీలా చూడముచ్చటగా ఉంది హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్..ఆమె లేటెస్ట్ గా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన ఫొటోస్ ఇవి
2/5

తిరుచ్చిలో పుట్టిపెరిగిన అనంతిక సనీల్ కుమార్..ఐదేళ్ల వయసు నుంచి సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకుంది.కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఆమె రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సినిమాల్లో అవకాశాలొచ్చాయ్
Published at : 03 Jun 2026 10:52 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















