✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Amala Paul : ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే అమలా పాల్ స్టైల్​ని ఫాలో అయిపోండి

Geddam Vijaya Madhuri   |  28 May 2024 01:49 PM (IST)
1

అమలాపాల్ మరోసారి ప్రెగ్నెన్సీ బెల్లీతో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో అమలా చాలా నిండుగా కనిపించింది. (Images Source : Instagram/amala paul)

2

నెలలు దగ్గరపడుతున్నాయనే విధంగా మీనింగ్ వచ్చేలా ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చి ఇన్​స్టాలో షేర్ చేసింది. వాటికి అభిమానులు తెగ లైక్​లు కొడుతున్నారు. (Images Source : Instagram/amala paul)

3

సరోగసి ట్రెండ్ నడుస్తున్న సమయంలో అమలా ప్రెగ్నెన్సీ బెల్లీతో టాక్​ ఆఫ్ ద టౌన్​గా నిలిచింది. ప్రతి మూమెంట్​ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. (Images Source : Instagram/amala paul)

4

🪷 Like a flower bud ready to bloom in full bloom🪷 Which flower resonates with my spirit? 🌸 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/amala paul)

5

అమలా గతంలో పెళ్లిచేసుకుని.. వివిధ కారణాలతో మొదటి భర్తతో విడిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్​తో లైఫ్​ని హాయిగా లీడ్​ చేస్తుంది. (Images Source : Instagram/amala paul)

6

పెళ్లి తర్వాత కూడా అమలా తన సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ బ్రేక్​లో ఉంది. తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.(Images Source : Instagram/amala paul)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Amala Paul : ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటే అమలా పాల్ స్టైల్​ని ఫాలో అయిపోండి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.