Allu Sneha Reddy: బాటిల్ గ్రీన్ కలర్ చీరలో స్టైలిష్ స్టార్ భార్య స్నేహా రెడ్డి ట్రెండీ లుక్
ABP Desam | 13 Jan 2023 03:58 PM (IST)
1
హీరోయిన్లకి ఏ మాత్రం తగ్గని అందంతో మెరిసిపోతుంది అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి. Image Credit: Allu Sneha/Instagram
2
బాటిల్ గ్రీన్ కలర్ శారీలో మెరిసిపోతుంది. Image Credit: Allu Sneha/Instagram
3
సమంతకి స్టయిలిష్ గా చేస్తున్న జుకల్కర్ స్నేహా రెడ్డి కూడా కూడా స్టయిలిష్ గా ఉన్నాడు. Image Credit: Allu Sneha/Instagram
4
బ్లాక్ శారీలో మెరిసిపోతున్న స్నేహా రెడ్డి Image Credit: Allu Sneha/Instagram
5
చీరకడితే స్నేహా రెడ్డిలా ఉండాలని అనెంత అందంగా కనిపిస్తుంది కదా. Image Credit: Allu Sneha/Instagram
6
ట్రెడిషనల్, వెస్ట్రన్ ఏ డ్రెస్ అయినా స్నేహా అందాన్ని మరింత రెట్టింపు చేసేస్తాయి.
7
అల్లు స్నేహా రెడ్డి అందమైన ఫోటోలు. Image Credit: Allu Sneha/Instagram
8
అల్లు స్నేహా రెడ్డి అందమైన ఫోటోలు. Image Credit: Allu Sneha/Instagram