Allu Sneha Reddy: స్నేహారెడ్డి స్టైలిష్ శారీ - రేటెంతో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. (Photo Courtesy: Snehareddy Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇన్స్టాగ్రామ్ లో ఆమెకి ఎనిమిదిన్నర మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. (Photo Courtesy: Snehareddy Instagram)
టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో భార్యకి కూడా ఇంత ఫాలోయింగ్ లేదు. (Photo Courtesy: Snehareddy Instagram)
స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
అలానే స్టైలిష్ ఫొటోషూట్స్ లో పాల్గొంటూ వాటిని అభిమానులతో షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
తాజాగా ఈ బ్యూటీ ఒక చీర కట్టుకుంది. (Photo Courtesy: Snehareddy Instagram)
సిల్వర్ కలర్ శారీలో ఎంతో అందంగా కనిపించింది స్నేహారెడ్డి. (Photo Courtesy: Snehareddy Instagram)
ఈ చీర రేటెంతో తెలుసా..? అక్షరాలా లక్ష డెబ్భై వేల రూపాయలట. ప్రస్తుతం ఈ చీరతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Snehareddy Instagram)
చీరలో అల్లు స్నేహారెడ్డి (Photo Courtesy: Snehareddy Instagram)