Pushpa Promotions: బెంగళూరు & కొచ్చిలో సందడి చేసిన అల్లు అర్జున్, రష్మిక అండ్ టీమ్!
'పుష్ప' విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో సినిమాలో జంటగా నటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, ఇతర టీమ్ మెంబర్స్ కర్ణాటకలోని బెంగళూరు, కేరళలోని కొచ్చి నగరాల్లో సందడి చేశారు. (Image Credit: Twitter/Pushpa Movie)
బ్లాక్ డ్రస్ లో నేషనల్ క్రష్ రష్మిక (Image Credit: Twitter/Pushpa Movie)
కేరళలో ల్యాండ్ అయిన వెంటనే ఫొటోకు ఫోజు ఇచ్చిన అల్లు అర్జున్, రష్మిక (Image Credit: Twitter/Pushpa Movie)
చిరునవ్వులు చిందిస్తున్న రష్మిక (Image Credit: Twitter/Pushpa Movie)
'పుష్ప' బెంగళూరు ప్రెస్ మీట్ లో కన్నడ హీరో ధనుంజయ. సినిమాలో ఆయన కీలక పాత్రలో నటించారు. (Image Credit: Twitter/Pushpa Movie)
అల్లు అర్జున్ (Image Credit: Twitter/Pushpa Movie)
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Image Credit: Twitter/Pushpa Movie)
రష్మిక, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ (Image Credit: Twitter/Pushpa Movie)
కొచ్చిలో కార్యక్రమానికి చీర కట్టుకుని హాజరైన రష్మిక (Image Credit: Twitter/Pushpa Movie)
ప్రేక్షకులకు నమస్కారం చేస్తున్న అల్లు అర్జున్ (Image Credit: Twitter/Pushpa Movie)
స్టేజి మీద మాట్లాడుతున్న రష్మిక (Image Credit: Twitter/Pushpa Movie)