Nivetha Pethuraj Photos: ఇక్కడ కనిపిస్తున్నది పిల్లా.. పెయింటింగా..
తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ అక్కడ మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నాక 'మెంటల్ మదిలో' మూవీతో లీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న నివేదా పేతురాజ్ కి అలవైకుంఠపురంలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘పాగల్’లో మెప్పించింది.
ప్రస్తుతం నివేదా పేతురాజ్ చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఓ తమిళ మూవీ ఉంది. తెలుగులో 'విరాటపర్వం' ఒకటి, చందు మొండేటి సినిమా మరొకటి. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి మెస్మరైజ్ చేస్తోంది.
నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
నివేదా పేతురాజ్ (Image credit: Nivethapethuraj/Instagram)