Alia Bhatt: అలియాభట్ గ్లామరస్ పోజులు, ఓ లుక్కేయాల్సిందే
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.(Photo Courtesy : Alia Bhatt/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'లో అలియా భట్.. సీత క్యారెక్టర్ లో కనిపించనుంది.(Photo Courtesy : Alia Bhatt/Instagram)
'ఆర్ఆర్ఆర్' సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నారు. (Photo Courtesy : Alia Bhatt/Instagram)
బాలీవుడ్ లో ఈ బ్యూటీ నటించిన 'గంగూభాయ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. (Photo Courtesy : Alia Bhatt/Instagram)
దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది అలియా. (Photo Courtesy : Alia Bhatt/Instagram)
తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Alia Bhatt/Instagram)
అలియాభట్ ఫొటోలు (Photo Courtesy : Alia Bhatt/Instagram)
అలియాభట్ ఫొటోలు (Photo Courtesy : Alia Bhatt/Instagram)