Ali reza Daughter: అలీ రెజా కూతురు హాఫ్ బర్త్ డే ఫంక్షన్లో బుల్లితెర తారలు
ABP Desam
Updated at:
22 Apr 2022 10:45 AM (IST)
1
సినిమా నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా తన కూతురి హాఫ్ బర్త్ డేను నిర్వహించారు. పాప పుట్టి ఆరునెలలు అయిన సందర్భంగా చిన్న వేడుక నిర్వహించారు. -Image credit:AliReza/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ కార్యక్రమానికి బుల్లితెర నటులెంతో మంది హాజరయ్యారు. -Image credit:AliReza/Instagram
3
కూతురితో అలీరెజా -Image credit:AliReza/Instagram
4
కార్యక్రమంలో పాల్గొన్న అమృత ప్రణయ్ --Image credit:AliReza/Instagram
5
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ -Image credit:AliReza/Instagram
6
అలీ రెజా భార్య మసుమా -Image credit:AliReza/Instagram
7
రవి కుటుంబంతో అలీ రెజా ఫ్యామిలీ -Image credit:AliReza/Instagram
8
అలీరెజా ఫ్యామిలీ -Image credit:AliReza/Instagram