Alanti Sitralu: నలుగురి జీవితాల సమాహారంగా 'అలాంటి సిత్రాలు'
ABP Desam | 24 Sep 2021 05:55 PM (IST)
1
యంగ్ డైరెక్టర్ సుప్రీత్, సి.కృష్ణ , ఓ భిన్నమైన కథ 'అలాంటి సిత్రాలు' సినిమాతో ప్రేక్షకులు ముందుకొస్తున్నాడు
2
శ్వేత పరాశర్, యష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
3
ఈ చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందిస్తున్నాడు.
4
ఈ చిత్రాన్ని ఐ అండ్ ఐ ఆర్ట్స్ కాస్మిక్ రే ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై రాహుల్ రెడ్డి నిర్మిస్తున్నారు.
5
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర టీజరును విడుదల చేశారు.
6
నలుగురు భిన్న మనస్తత్వాలు గల వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరోకరు.
7
ఈ చిత్రంలో 'ఒకటి గుర్తు పెట్టుకో..'నాశనమవ్వాలంటే అన్నీ సహకరింస్తాయి. కానీ బాగుపడాలంటేనే వంద అడ్డంకులోస్తాయి. అయినా నీతో తిరిగితే తప్పేండి? నువ్వోక ప్రాస్టిట్యూట్ అంట. అది కూడా పనే కదా' అనే సంభాషణలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి