Pragya Jaiswal Photos: నవ్వును వెన్నెలతో ఎందుకు పోలుస్తారో ప్రగ్యాని చూస్తే తెలుస్తుంది!
ABP Desam | 05 Oct 2022 02:30 PM (IST)
1
'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్..క్రిష్ తెరకెక్కించిన 'కంచె' 'సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ సక్సెస్ అవడంతో అడపా దడపా అవకాశాలు అందుకున్నా అవేమీ ఆమె కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు.
2
వరుస ఫ్లాప్ లతో డీలా పడింది. ఇలాంటి సమయంలో బోయపాటి 'అఖండ' సినిమాలో అవకాశం దక్కించుకొని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
3
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్స్ షేర్ చేస్తుంటుంది
4
ప్రగ్యా జైస్వాల్ (Photo Courtesy: Pragya Jaiswal/ Instagram)
5
ప్రగ్యా జైస్వాల్ (Photo Courtesy: Pragya Jaiswal/ Instagram)
6
ప్రగ్యా జైస్వాల్ (Photo Courtesy: Pragya Jaiswal/ Instagram)
7
ప్రగ్యా జైస్వాల్ (Photo Courtesy: Pragya Jaiswal/ Instagram)