Akash Puri: హ్యండ్ సమ్ హీరో ఆకాష్ పూరి
ఆకాష్ సెలబ్రిటీ నేపథ్యంలో పుట్టి పెరిగాడు.(Courtesy:Akash Puri Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆకాష్ బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు.(Courtesy:Akash Puri Instagram)
ఆకాష్ పూరి తన తండ్రి దర్శకత్వం వహించిన 'చిరుత' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేశాడు.(Courtesy:Akash Puri Instagram)
ఈ యుంగ్ హిరో కి చిన్నప్పటి నుంచి సినిమా తీయడం, నటించడం అంటే చాలా ఇష్టం.(Courtesy:Akash Puri Instagram)
2015లో 'ఆంధ్రా పోరి' అనే సినిమా నటించిన ఆకాష్(Courtesy:Akash Puri Instagram)
2018లోఅతను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటి ఛార్మీ కౌర్ , దిల్ రాజు నిర్మించిన 'మెహబూబా' సినిమా కూడా నటించాడు.(Courtesy:Akash Puri Instagram)
ఆకాష్ నటి కేతిక శర్మతో కలిసి రొమాంటిక్ చిత్రం చేశాడు.(Courtesy:Akash Puri Instagram)
హ్యండ్ సమ్ హీరో ఆకాష్ పూరి లేటెస్ట్ పోటోలు(Courtesy:Akash Puri Instagram)
హ్యండ్ సమ్ హీరో ఆకాష్ పూరి లేటెస్ట్ పోటోలు(Courtesy:Akash Puri Instagram)