Huma Qureshi Photos: హ్యూమా చేతిలో సిగరెట్ కాదది ఫ్లవరు
ABP Desam | 27 Dec 2022 12:28 PM (IST)
1
బాలీవుడ్‌లో సత్తా చాటుకున్న హ్యూమా ఖురేషి నార్త్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. అజిత్ 'వాలిమై' మూవీతో సౌత్ ప్రేక్షకులకు మరింత చేరువైంది
2
అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది హుమా ఖురేషి. ఈ సినిమా తరువాత వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.
3
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'కాలా' సినిమాలో నటించింది. 'గంగూబాయి కతియావాడి' లో గెస్ట్ రోల్ చేసింది. మరోవైపు వెబ్ సీరీస్ లోనూ దూసుకుపోతోంది.
4
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5
హ్యూమా ఖురేషి (Image credit: Huma Qureshi /Instagram)
6
హ్యూమా ఖురేషి (Image credit: Huma Qureshi /Instagram)
7
హ్యూమా ఖురేషి (Image credit: Huma Qureshi /Instagram)
8
హ్యూమా ఖురేషి (Image credit: Huma Qureshi /Instagram)