✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aditi Rao Hydari Latest Photos : అదితి 'హీరామండి' వాక్​కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. మాధురీ దీక్షిత్, మధుబాలను మించి చేసేసిందంటూ కితాబులు

Geddam Vijaya Madhuri   |  16 May 2024 03:18 PM (IST)
1

అదితి రావు హైదరీ మరోసారి తన ఎలిగెంట్ లుక్​తో ఫోటోషూట్ చేసింది. ట్రెడీషనల్​ లుక్​లో చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Aditi Rao Hydari)

2

రస్ట్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్​లో ఉన్న డ్రెస్​ను వేసుకుంది. డ్రెస్​కి తగ్గట్లు పెద్ద బుట్టలను చెవులకు పెట్టుకుంది. (Images Source : Instagram/Aditi Rao Hydari)

3

గ్లోయింగ్ మేకప్​తో రెడ్ లిప్​స్టిక్​తో తన లుక్స్​ని సెట్ చేసుకుంది. మీడియం పార్టిషియన్ తీసుకుని.. జడ వేసుకుని.. అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Aditi Rao Hydari)

4

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది బ్యూటీ. వాటికి For the #Heeramandi success meet! Thank you thank you thank you! ❤️🥰❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Aditi Rao Hydari)

5

తాజాగా జరిగిన హీరామండి సిరీస్​తో భారీ సక్సెస్​ను కొట్టింది. తాజాగా సిరీస్​ టీమ్ సక్సెస్ మీట్​ని నిర్వహించింది. (Images Source : Instagram/Aditi Rao Hydari)

6

హీరామండిలో అదితి చేసిన వాక్​కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె వాక్​ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పొగడ్తలతో ముంచేస్తున్నారు.(Images Source : Instagram/Aditi Rao Hydari)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aditi Rao Hydari Latest Photos : అదితి 'హీరామండి' వాక్​కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. మాధురీ దీక్షిత్, మధుబాలను మించి చేసేసిందంటూ కితాబులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.