ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా? చూస్తుంటేనే హార్ట్ ఎటాక్ వస్తుంది కదూ!
ఈ చిత్రంలో హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా? సాధారణంగా ఈమె చాలా క్యూట్‌గా ఉంటుంది. డ్యాన్స్, విన్యాసాల్లోనూ ఆహా అనిపిస్తుంది. ఎన్నో టాలెంట్స్ ఉన్నా.. సినిమాల్లో అవకాశాలు తక్కువ. కానీ, అప్పుడప్పుడు విభిన్న పాత్రలు పోషిస్తూ తన ప్రతిభను చాటుతోంది. ఈమె తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? అయితే, తర్వాతి చిత్రం చూడండి. (Image Credit: Adah Sharma)
ఈమె మరెవ్వరో కాదు.. ‘హార్ట్ ఎటాక్’ భామ అదా శర్మ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. అప్పుడప్పుడు అందాలను ఆరబోయడమే కాదు.. ఒక్కోసారి ఇలా కూడా షాకిస్తూ ఉంటుంది. (Image Credit: Adah Sharma)
అదా శర్మ 2008లో బాలీవుడ్ చిత్రం ‘1920’తో వెండితెరకు పరిచయమైంది. అప్పట్లో ఆ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. (Image Credit: Adah Sharma)
2014లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘గరం’, ‘కల్కీ’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అదా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంది. (Image Credit: Adah Sharma)
అదాకు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు లేవు. ప్రస్తుతం రెండు షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తోంది. (Image Credit: Adah Sharma)
అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Adah Sharma)
అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Adah Sharma)
అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Adah Sharma)
అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Adah Sharma)
అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు (Image Credit: Adah Sharma)