Taapsee: ఎర్ర చీర కట్టుకొని, రెడ్ రోజ్ పట్టుకుని- ఆకట్టుకుంటున్న సొట్టబుగ్గల సుందరి
Anjibabu Chittimalla | 24 Jul 2024 11:29 AM (IST)

హీరోయిన్ తాప్సీ
1
అందాల తార తాప్సీ పొన్ను అదిరిపోయే ఫోటోలతను నెటిజన్లను అలరిస్తోంది.
2
సోషల్ మీడియా కాస్త తక్కువగా యాక్టివ్ గా ఉండే తాప్సీ, తాజాగా ఎరుపు రంగు చీరలో కనిపించి కనువిందు చేసింది.
3
కొప్పులో పూలు, చేతిలో గులాబీతో ఆకట్టుకుంది.
4
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
5
తాప్సీ రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు.
6
ప్రస్తుతం తాప్సీ హిందీలో పలు సినిమాల్లో నటిస్తోంది.