Sobhita Dhulipala: గ్లామర్ ట్రీట్ తో హీట్ పుట్టిస్తున్న శోభిత- నెట్టింట్లో లేటెస్ట్ ఫోటోలు వైరల్
Anjibabu Chittimalla
Updated at:
08 May 2024 02:59 PM (IST)
1
హీరోయిన్ శోభిత ధూళిపాళ వరుస సినిమాలతో కెరీర్ జోష్ ఫుల్ గా కొనసాగిస్తోంది. Photo Credit: Sobhita/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తోంది.Photo Credit: Sobhita/Instagram
3
వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ అలరిస్తోంది.Photo Credit: Sobhita/Instagram
4
గత కొంత కాలంగా ఈమె అక్కినేని నాగ చైతన్యతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Photo Credit: Sobhita/Instagram
5
ఈ వార్తలపై నాగ చైతన్య గానీ, శోభిత గానీ స్పందించలేదు. Photo Credit: Sobhita/Instagram
6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత మరోసారి తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది.Photo Credit: Sobhita/Instagram
7
మత్తెక్కించే చూపులతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. Photo Credit: Sobhita/Instagram