✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sneha Photos: నీలాకాశంలోని అందమంతా స్నేహాలోనే ఉంది!

ABP Desam   |  20 Dec 2022 08:44 PM (IST)
1

నటి స్నేహా తన అందం అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. Image Credit: Real Actress Sneha/Instagram

2

స్నేహా 2001లో 'ప్రియమైన నీకు' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. Image Credit: Real Actress Sneha/Instagram

3

స్నేహా అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. కానీ, తెరపై అందరికీ స్నేహా అనే పేరుతో పరిచయమైంది. Image Credit: Real Actress Sneha/Instagram

4

స్నేహా తమిళంలో ప్రసారమైన 'మేళం కొట్టు తాళి కట్టు' అనే టెలివిజన్ రీయాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించింది. Image Credit: Real Actress Sneha/Instagram

5

2019లో విడుదలైన 'వినయ విధేయ రామా' సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపించింది. Image Credit: Real Actress Sneha/Instagram

6

2001లో స్నేహా నటించిన 'హనుమాన్ జంక్షన్' సినిమా మంచి సక్సెస్ సాధించింది. Image Credit: Real Actress Sneha/Instagram

7

స్నేహా సినిమాల్లోనే కాదు తమిళంలో ప్రసారమయ్యే 'డాన్స్ జోడీ డాన్స్', 'జూనియర్ సూపర్ స్టార్స్' సీజన్ 4 వంటి షోస్‌లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credit: Real Actress Sneha/Instagram

8

ప్రస్తుతం స్నేహా ఈటీవీ లో ప్రసారమవుతున్న 'మిస్టర్ అండ్ మిసెస్' అనే కపుల్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sneha Photos: నీలాకాశంలోని అందమంతా స్నేహాలోనే ఉంది!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.