Shruti Haasan: స్టైలిష్ లుక్ లో శృతి హాసన్ మెస్మరైజ్
కమల్ హాసన్ వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది శృతి హాసన్. Photo Credit: Shruti Haasan/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. Photo Credit: Shruti Haasan/Instagram
డ్యాన్స్ లోనూ తనకు తిరుగులేదు అనిపించుకుంది. Photo Credit: Shruti Haasan/Instagram
24 క్రాఫ్ట్స్ పైనా మంచి గ్రిఫ్ సంపాదించుకుంది. Photo Credit: Shruti Haasan/Instagram
కొంత కాలం పాటు తెలుగులో ఐరన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Shruti Haasan/Instagram
ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతోంది. Photo Credit: Shruti Haasan/Instagram
రీసెంట్ గా బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో దుమ్మురేపింది. Photo Credit: Shruti Haasan/Instagram
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’లో నటిస్తోంది. Photo Credit: Shruti Haasan/Instagram
తాజాగా సూపర్ స్టైలిష్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. Photo Credit: Shruti Haasan/Instagram