Shraddha Das: చీరకట్టులో శ్రద్ధాదాస్ అందాల విందు
ABP Desam
Updated at:
25 Oct 2022 05:17 PM (IST)
1
అల్లరి నరేష్ ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో శ్రద్ధాదాస్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Shraddha Das/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అందం, అభినయం ఉన్నా ఈమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. Photo Credit: Shraddha Das/Instagram
3
ఆర్య-2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడవేగ, రేయ్ లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Shraddha Das/Instagram
4
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఇప్పటి వరకు 40 సినిమాల్లో నటించింది.Photo Credit: Shraddha Das/Instagram
5
సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Shraddha Das/Instagram
6
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.Photo Credit: Shraddha Das/Instagram