Samantha Photos: డిజైనర్ శారీలో శకుంతల అందాల కనువిందు
ABP Desam
Updated at:
25 Mar 2023 07:14 PM (IST)
1
సమంత ప్రస్తుతం ‘శాకుంతలం‘ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తాజాగా డిజైనర్ శారీలో ప్రమోషన్ కార్యక్రమానికి హాజరై ఆకట్టుకుంది.
3
ఏప్రిల్ 14న ఈ సినిమా 5 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
4
గతకొంత కాలంగా సమంతా అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
5
చికిత్స కోసం కొంత కాలం విశ్రాంతి తీసుకుని, ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తోంది.