Ritu Varma: ఫారిన్ వెకేషన్ లో రీతూ వర్మ- స్టైలిష్ లుక్ తో కనువిందు
ABP Desam
Updated at:
29 Apr 2023 08:11 AM (IST)
1
అందాల తార రీతూ వర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Ritu Varma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Ritu Varma/Instagram
3
తొలి సినిమాతోనే చక్కటి అభినయంతో ఆకట్టుకుంది.Photo Credit: Ritu Varma/Instagram
4
ఆ తర్వాత ‘కేశవ’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’ సహా పలు సినిమాల్లో నటించింది.Photo Credit: Ritu Varma/Instagram
5
రీసెంట్ మూవీ 'ఒకే ఒక జీవితం' సూపర్ డూపర్ హిట్ అందుకుంది.Photo Credit: Ritu Varma/Instagram
6
ప్రస్తుతం ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.Photo Credit: Ritu Varma/Instagram
7
తాజాగా అక్కడి ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది. Photo Credit: Ritu Varma/Instagram