Priyanka Mohan Photos: ప్రియాంక మోహన్ క్యూట్ లుక్
ABP Desam | 05 Mar 2023 05:25 PM (IST)
1
నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక మోహన్. ఆ తర్వాత శర్వానంద్ తో కలసి శ్రీకారం మూవీలో నటించింది
2
ప్రియాంక మోహన్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. Photo credit: Priyanka Mohan/instagram
3
గతేడాది శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. Photo credit: Priyanka Mohan/instagram
4
ప్రియాంకా అరుల్ మోహన్ (Image courtesy -Priyanka Mohan/Instagram)
5
ప్రియాంకా అరుల్ మోహన్ (Image courtesy -Priyanka Mohan/Instagram)
6
ప్రియాంకా అరుల్ మోహన్ (Image courtesy -Priyanka Mohan/Instagram)