✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Mohan: తెల్లరంగు డ్రెస్సులో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రియాంక

ABP Desam   |  26 Apr 2023 03:00 PM (IST)
1

ప్రియాంక మోహన్ కోలీవుడ్‌ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. Photo credit: Priyanka Mohan/instagram

2

నాని గ్యాంగ్ లీడ‌ర్‌, శ‌ర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మ‌డు హీరోయిన్‌గా న‌టించింది. అయినా అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. Photo credit: Priyanka Mohan/instagram

3

త‌మిళంలో మంచి అవ‌కాశాలే వ‌స్తున్నా.. తెలుగులో మాత్రం ప్రియాంకకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.Photo credit: Priyanka Mohan/instagram

4

శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. Photo credit: Priyanka Mohan/instagram

5

సూర్య హీరోగా నటించిన ‘ఎవరికీ తలవంచడు(ET)’ సినిమాలో ఈ అమ్మడు నటించింది. యావరేజ్ హిట్ అందుకుంది.Photo credit: Priyanka Mohan/instagram

6

మరోసారి శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ‘కాలేజ్ డాన్’లో హీరోయిన్ గా నటించింది.Photo credit: Priyanka Mohan/instagram

7

ఈ మూవీ తమిళంలో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. Photo credit: Priyanka Mohan/instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Priyanka Mohan: తెల్లరంగు డ్రెస్సులో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రియాంక
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.