బ్లాక్ డ్రెస్‌లో ప్రియాంక అందాల విందు - కుర్రాళ్లకు ఇక నిద్రపట్టదేమో!
తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ పలు సినిమాలు చేసిన చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. Photo Credit: Priyanka Jawalkar/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమోడలింగ్ లో రాణించి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.Photo Credit: Priyanka Jawalkar/Instagram
‘కలవరమాయే’తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయినా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'టాక్సీవాలా'తో క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Priyanka Jawalkar/Instagram
ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోపోయినా ప్రియాంకకు మాత్రం మంచిగుర్తింపు వచ్చింది. Photo Credit: Priyanka Jawalkar/Instagram
కిరణ్ అబ్బవరంతో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, సత్యదేవ్ తో 'తిమ్మరుసు' లో నటించింది.Photo Credit: Priyanka Jawalkar/Instagram
వెండితెరపై కన్నా ఫొటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.Photo Credit: Priyanka Jawalkar/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo Credit: Priyanka Jawalkar/Instagram
బ్లాక్ డ్రెస్ లో అందాల విందుతో ఆకట్టుకుంటోంది.Photo Credit: Priyanka Jawalkar/Instagram