✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

పూల డ్రెస్సులో ప్రియా ప్రకాష్ వారియర్ - కుర్రాళ్లూ కన్ను కొట్టొద్దు, చాలా తప్పు!

ABP Desam   |  23 Dec 2022 06:54 PM (IST)
1

2018లో కన్నుకొట్టి కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ మీకు గుర్తుండే ఉంటుంది. Image credit: Priya Prakash Varrier /Instagram

2

'వాలెంటైన్స్ డే' సినిమాతో ఎంట్రి ఇచ్చిన ప్రియ ఆ ఏడాది గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన వ్యక్తుల్లో ఒకరుగా రికార్డులకెక్కింది. Image credit: Priya Prakash Varrier /Instagram

3

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీకి తరువాత తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. Image credit: Priya Prakash Varrier /Instagram

4

తెలుగులో 'ఇష్క్ నాట్ ఎ లవ్ స్టొరీ', 'చెక్' సినిమాల్లో నటించింది. Image Credit: Priya Prakash Varrier /Instagram

5

'విష్ణు ప్రియ' అనే సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. Image credit: Priya Prakash Varrier /Instagram

6

ప్రస్తుతం ఓటీటీలో రిలిజైన '4 ఇయర్స్' అనే మలయాళం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Image credit: Priya Prakash Varrier /Instagram

7

'లాడి లాడి' అంటూ సాగే తెలుగు మ్యూజికల్ వీడియోలోను నటించింది. Image credit: Priya Prakash Varrier /Instagram

8

హిందీలో ప్రస్తుతానికి 'యారియన్ 2', '3 మంకిస్', 'శ్రీ దేవి బంగ్లా', 'లవ్ హ్యాకర్స్' సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. Image credit: Priya Prakash Varrier /Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • పూల డ్రెస్సులో ప్రియా ప్రకాష్ వారియర్ - కుర్రాళ్లూ కన్ను కొట్టొద్దు, చాలా తప్పు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.