Priya Anand Pics: కోలీవుడ్ బ్యూటీ ప్రియా ఆనంద్.. ఆసక్తికర విశేషాలతో ఇంట్రెస్టింగ్ ఫొటోస్
ABP Desam | 17 Sep 2021 08:16 PM (IST)
1
నటి ప్రియా ఆనంద్1986లో సెప్టెంబర్ 17న తమిళనాడులో జన్మించారు. (Source: Instagram)
2
2010లో విడుదలైన లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్.. ఆపై రామ రామ కృష్ణ కృష్ణ, 180, కో అంటే కోటి సినిమాల్లో నటించి మెప్పించారు. (Source: Instagram)
3
యూఎస్‌లో ఉన్నత చదువులు చదివిన తరువాత 2008లో మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించారు. (Source: Instagram)
4
ఈమె ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ, మరాఠీ, స్పానిష్ భాషలు మాట్లాడుతుంది. (Source: Instagram)
5
2017లో ప్రియ పాత్రలో '' ఎజ్రా'' మూవీతో మలయాళం సినీ పరిశ్రమకు పరిచయమైంది. (Source: Instagram)
6
2009 లో కోలీవుడ్‌లో వామనన్ ద్వారా తెరంగేట్రం చేశారు. ''ఇంగ్లీష్ వింగ్లీష్'' మూవీలో లెజెండరీ నటి శ్రీదేవి తో స్క్రీన్ పంచున్నారు. (Source: Instagram)