Pranitha Subhas: గౌను లాంటి టాప్ లో ప్రణీత- గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్
బిడ్డకు తల్లైనా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది ప్రణీత సుభాష్.Photo credit: Pranita Subhash/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. Photo credit: Pranita Subhash/Instagram
అందాల విందుతో చందమామలా మెరిసిపోతూ కనిపిస్తోంది ప్రణీత. Photo credit: Pranita Subhash/Instagram
ప్రణీత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo credit: Pranita Subhash/Instagram
‘బావ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ప్రణీత. Photo credit: Pranita Subhash/Instagram
ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించి మెప్పించింది. Photo credit: Pranita Subhash/Instagram
‘బ్రహ్మోత్సవం’, ‘హాలో గురు ప్రేమకోసమే’, ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ లాంటి చిత్రాలతో అలరించింది. Photo credit: Pranita Subhash/Instagram
2021లో వ్యాపార వేత్త నితిన్ రాజును ప్రణీత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. Photo credit: Pranita Subhash/Instagram