Pragya Jaiswal Photos: తీరైనా చీరకట్టులో ఎల్లోరా శిల్పంలా మెరుస్తున్న ‘అఖండ’ అందం
ABP Desam
Updated at:
24 Oct 2021 03:34 PM (IST)
1
(Image credit: Instagram) చాలా కాలంగా ఒక్క హిట్టు లేక విలవిలలాడుతోంది కంచె భామ ప్రగ్యా జైస్వాల్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Instagram) కంచె సినిమాతో తెలుగు అభిమానులకు దగ్గరైంది ప్రగ్యా.
3
(Image credit: Instagram) ఆమె తొలి తెలుగు సినిమా డేగ. కానీ ఆ సినిమా ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలియదు.
4
(Image credit: Instagram) ప్రస్తుతం బాలయ్య పక్కన ఛాన్సు కొట్టేసింది ఈ భామ.
5
(Image credit: Instagram) అఖండ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
6
(Image credit: Instagram) ప్రగ్యా జైస్వాల్ క్యూట్ పిక్స్
7
(Image credit: Instagram) ప్రగ్యా జైస్వాల్ క్యూట్ పిక్స్