Pragya Jaiswal: యెల్లో డ్రెస్ లో ప్రగ్యా, స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్
ABP Desam | 07 Sep 2023 01:07 PM (IST)
1
‘అఖండ‘ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది. Photo Credit: Pragya Jaiswal/Instagram
2
యెల్లో డ్రెస్ లో అందాల విందుతో ఆకట్టుకుంటోంది.Photo Credit: Pragya Jaiswal/Instagram
3
మత్తెక్కించే చూపులతో కుర్రకారును కవ్విస్తోంది. Photo Credit: Pragya Jaiswal/Instagram
4
గతంలో ఎప్పుడూ లేనంత అందంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.Photo Credit: Pragya Jaiswal/Instagram
5
ప్రస్తుతం ప్రగ్యా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Pragya Jaiswal/Instagram
6
అమ్మడు అందాన్ని చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: Pragya Jaiswal/Instagram
7
ప్రగ్యా జైస్వాల్ అందమైన ఫోటోలు. Photo Credit: Pragya Jaiswal/Instagram
8
ప్రగ్యా జైస్వాల్ అందమైన ఫోటోలు. Photo Credit: Pragya Jaiswal/Instagram