Poonam Bajwa:స్కై బ్లూ డ్రెస్ లో పూనమ్ బజ్వా అందాల విందు
37 ఏండ్ల ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో జోరు పెంచింది. Photo Credit: Poonam Bajwa /instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందాల ఆరబోతతో యువతను కట్టిపడేస్తోంది. Photo Credit: Poonam Bajwa /instagram
తాజాగా ఈ అమ్మడు పోస్టు చేసిన స్కై బ్లూ డ్రెస్ ఫోటోలు కుర్రాళ్లకు కిక్కెస్తున్నాయి. Photo Credit: Poonam Bajwa /instagram
తెలుగులో పూనమ్ కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Poonam Bajwa /instagram
నాగార్జున ‘బాస్’ సినిమాలో నటించి మెప్పించింది. Photo Credit: Poonam Bajwa /instagram
‘బాస్’ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. Photo Credit: Poonam Bajwa /instagram
ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. Photo Credit: Poonam Bajwa /instagram
ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో తళుక్కున మెరిసింది. Photo Credit: Poonam Bajwa /instagram
మళ్లీ టాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకునేందుకు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తోంది. Photo Credit: Poonam Bajwa /instagram