✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Poonam Bajwa: పూనమ్ భజ్వా.. వామ్మో, గ్లామర్ డోస్ పెంచేసింది ‘బాస్’

ABP Desam   |  17 Nov 2021 08:40 PM (IST)
1

పూనమ్ భజ్వా.. ఎప్పుడో 2005లో ‘మొదటి సినిమా’ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘పరుగు’, ‘వేడుక’ సినిమాల్లో కనిపించింది. - Image Credit: Poonam Bajwa/Instagram

2

ఆ తర్వాత ఆమె తమిళం, మలయాళం, కన్నడ సినిమాలో బీజీగా స్టార్‌గా మారిపోయింది. - Image Credit: Poonam Bajwa/Instagram

3

చాలాకాలం తర్వాత 2019లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో లోకేశ్వరి పాత్రలో కనిపించింది. మళ్లీ ఆమె మరే చిత్రంలోనూ కనిపించలేదు. - Image Credit: Poonam Bajwa/Instagram

4

పూనమ్ ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటోంది. - Image Credit: Poonam Bajwa/Instagram

5

ఒకప్పుడు బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో ప్రయత్నాల తర్వాత బరువు తగ్గి చక్కని ఫిగర్‌తో ఆకట్టుకుంటోంది. - Image Credit: Poonam Bajwa/Instagram

6

రవివర్మకు అందని అందంలా.. బాపు గీసిన బొమ్మలా తన అభిమానుల మనసు దోచేస్తోంది. - Image Credit: Poonam Bajwa/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Poonam Bajwa: పూనమ్ భజ్వా.. వామ్మో, గ్లామర్ డోస్ పెంచేసింది ‘బాస్’
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.