Payal Rajput: అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంటున్న ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ
ABP Desam
Updated at:
08 Nov 2022 07:45 PM (IST)
1
‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్ లో సెగలు రేపింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Payal Rajput/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మొదటి సినిమా హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అమ్మడి హవా కాస్త తగ్గింది. Photo Credit: Payal Rajput/Instagram
3
తాజాగా ఈమె నటించిన ‘జిన్నా’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. Photo Credit: Payal Rajput/Instagram
4
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఒకటి, రెండు సినిమాలు చేస్తోంది. Photo Credit: Payal Rajput/Instagram
5
తాజాగా పాయల్ ‘గో డెవిల్’ టీ షర్ట్ వేసుకుని రకరకాల ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Payal Rajput/Instagram