Payal Rajput: అందాలతో పాయల్ రచ్చ- ఘాటు పోజులు చూస్తే షాక్ తగలాల్సిందే
టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలు చేయడంతో పాటు ఘాటు అందాలతో కుర్రకారును కవ్వించడంలో ముందుంటుంది.Photo Credit: Payal Rajput/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనారోగ్యంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న పాయల్ గత ఏడాది ‘మంగళవారం‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. Photo Credit: Payal Rajput/Instagram
రీసెంట్ ‘రక్షణ‘ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా థియేటర్లలో యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా త్వరలోనే ‘ఆహా‘ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. Photo Credit: Payal Rajput/Instagram
తాజాగా పాయల్ రాజ్ పుత్ చేసిన ఫోటో షూట్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్లామరస్ గా ఫోటోలకు పోజులిచ్చింది. Photo Credit: Payal Rajput/Instagram
ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడు అందాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Payal Rajput/Instagram