Parineeti Chopra Pics: తెల్లటి డ్రెస్సులో వికసించిన మల్లెమెుగ్గలా ఉన్న పరిణితి చోప్రా
ABP Desam
Updated at:
13 Oct 2021 04:00 PM (IST)
1
బాలీవుడ్‌లో నటిగా, గాయనిగా మెస్మరైజ్ చేస్తున్న పరిణితి. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2011లో'' లేడీస్ వర్సెస్ రికీ బహల్''తో బాలీవుడ్ ఎంట్రీ (Photo Courtesy: Instagram)
3
'' మేరీ ప్యారీ బిందు''చిత్రంలో తన మెుదటి బాలీవుడ్ పాట ''మన కే హమ్ యార్ నహిన్'' పాడిన పరిణితి (Photo Courtesy: Instagram)
4
2012లో నటించిన ''ఇష్క్ జాదే'' సినిమా కమర్షియల్ హిట్ (Photo Courtesy: Instagram)
5
2013లో 'శుద్ధ్ దేశీ రోమాన్స్', 2014లో ' హసీతో ఫసి ' సినిమాతో నటిగా మంచి గుర్తింపు (Photo Courtesy: Instagram)
6
చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా పరిణితి (Photo Courtesy: Instagram)
7
పరిణిత చోప్రా లేటెస్ట్ ఫొటో స్టిల్స్ (Photo Courtesy: Instagram)