Nabha Natesh: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ
‘నన్ను దోచుకుందువటే’ మూవీతో నభా నటేష్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అందం, అభినయంతో ఆకట్టుకున్నా, పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Nabha Natesh /Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నభాకు ఓ రేంజిలో గుర్తింపు తీసుకొచ్చింది. గ్లామర్ తో పాటు యాక్టింగ్‌తో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. Photo Credit: Nabha Natesh /Instagram
ఆ తర్వాత ‘డిస్కో రాజా’ సినిమాలో నటించినా, పెద్దగా సక్సెస్ కాలేదు. Photo Credit: Nabha Natesh /Instagram
సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమాల్లో చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నభాకు మంచి గుర్తింపు తీసుకురాలేదు. Photo Credit: Nabha Natesh /Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. Photo Credit: Nabha Natesh /Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది. Photo Credit: Nabha Natesh /Instagram