Nabha Natesh: చూపులతో కవ్విస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్
ABP Desam | 17 Jul 2023 12:48 PM (IST)
1
కన్నడ భామ నభా నటేష్.. కొన్ని సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Nabha Natesh /Instagram
2
‘ఇస్మార్ట్ శంకర్’తో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ అందుకోలేదు.Photo Credit: Nabha Natesh /Instagram
3
కర్ణాటకలో పుట్టి పెరిగిన నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit: Nabha Natesh /Instagram
4
ఆ తర్వాత ‘అదుగో’ అనే సినిమా చేసినా అంతగా సక్సెస్ కాలేదు. Photo Credit: Nabha Natesh /Instagram
5
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.Photo Credit: Nabha Natesh /Instagram
6
తాజాగా ఈమె పోస్టు చేసిన ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Nabha Natesh /Instagram