Mouni Roy: మౌనిరాయ్ ట్రెండీ లుక్ - ఫొటోస్ చూశారా?
ABP Desam | 09 Sep 2022 06:38 PM (IST)
1
ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2
తెలుగులో ఈమె డబ్బింగ్ సీరియల్ 'నాగిని' సీరియల్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది.
3
బాలీవుడ్ సీరియల్స్ తో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది.
4
ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.
5
బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్త్ర'లో కీలకపాత్ర పోషించింది మౌనిరాయ్.
6
ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
7
ఇదిలా ఉండగా.. తాజాగా మౌని రాయ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది.
8
ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు మీకోసం