Mirnalini Ravi: మాల్దీవుల్లో మృణాళిని రవి అందాల విందు
ABP Desam | 28 Feb 2023 09:24 PM (IST)

Photo@Mirnalini Ravi/Instagram
1
టిక్ టాక్ వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మృణాళిని రవి . Photo Credit: Mirnalini Ravi/Instagram
2
అమ్మడు అదిరిపోయే వీడియోలకు దర్శకులు ఫిదా అయి సినిమా అవకాశాలు ఇచ్చారు. Photo Credit: Mirnalini Ravi/Instagram
3
వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో మృణాళిని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Mirnalini Ravi/Instagram
4
తొలి మూవీలోనే అందాలతో తెగ ఆకట్టుకుంది. క్యూట్ గా నటించి మెప్పించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram
5
తాజాగా మాల్దీవులు వెకేషన్ లో ఉన్న ఆమె సరదా సరదాగా గడుపుతోంది. Photo Credit: Mirnalini Ravi/Instagram