Actrss Laya: అమెరికాలో నటి లయ సంక్రాంతి వేడుకలు
నటి లయ గురించి వెండి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.Photo Credit: Laya Gorty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅచ్చ తెలుగు అమ్మాయిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.Photo Credit: Laya Gorty/Instagram
ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది.Photo Credit: Laya Gorty/Instagram
హోమ్లీ పాత్రల్లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.Photo Credit: Laya Gorty/Instagram
కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.Photo Credit: Laya Gorty/Instagram
ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీతో ఉంటుంది.Photo Credit: Laya Gorty/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది.Photo Credit: Laya Gorty/Instagram
ఫన్నీ, ఫన్నీ రీల్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: Laya Gorty/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ చుట్టుపక్కల వారితో కలిసి సంక్రాంతి సంబురాలు జరుపుకుంది. Photo Credit: Laya Gorty/Instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Laya Gorty/Instagram