Laya: చీరలో సీతాకోక చిలుకలా మెరిసిపోతున్న లయ
నటి లయ గురించి వెండి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅచ్చ తెలుగు అమ్మాయిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.Photo Credit: Laya Gorty/Instagram
ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది.Photo Credit: Laya Gorty/Instagram
హోమ్లీ పాత్రల్లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.Photo Credit: Laya Gorty/Instagram
కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది.Photo Credit: Laya Gorty/Instagram
ప్రస్తుతం అమెరికాలో ఫ్యామిలీతో ఉంటుంది.Photo Credit: Laya Gorty/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది.Photo Credit: Laya Gorty/Instagram
ఫన్నీ, ఫన్నీ రీల్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: Laya Gorty/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ కలర్ ఫుల్ చీరలో కనిపించింది.Photo Credit: Laya Gorty/Instagram
తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Laya Gorty/Instagram