Raai Laxmi Pics: ఓయ్, రాయ్ లక్ష్మీ.. అలా అందాలు ఆరబోస్తే ఎలాగోయ్!
2005లో ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన లక్ష్మీ రాయ్.. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. - Image Credit: Raai Laxmi/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే.. ఆమె కన్నడ, మలయాళం, తమిళ సినీ రంగాల్లో మాత్రం మంచి ఛాన్సులే వరించాయి. - Image Credit: Raai Laxmi/Instagram
కానీ, తెలుగు మాత్రం హీరోయిన్ పాత్రలు దక్కలేదు. అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో మాత్రమే తెలుగు ప్రేక్షకులను పలకరించేది. - Image Credit: Raai Laxmi/Instagram
2013లో ‘బలుపు సినిమా’లో ‘‘లక్కీ లక్కీ రాయ్..’’ అనే పాటలో మెరిసింది. ఆ తర్వాత 2016లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో ‘‘తోబా తోబా..’’ పాటతో అలరించింది. - Image Credit: Raai Laxmi/Instagram
ఆ ఊపుతో ఆమె అదే ఏడాది చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’ సినిమాలో ‘‘రత్తాలు రత్తాలు..’’ ఐటెమ్ సాంగ్‌లో మరోసారి కనిపించింది. - Image Credit: Raai Laxmi/Instagram
అయితే, మనకు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలను చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. - Image Credit: Raai Laxmi/Instagram