Keerthy Suresh: పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కీర్తి సురేష్
ABP Desam | 18 Dec 2022 08:35 PM (IST)
1
సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది కీర్తి సురేష్. Photo Credit: Keerthy Suresh/ instagram
2
మలయాళం, తమిళ, తెలుగు సినిమా పరిశ్రమల్లో పలు సినిమా చేసింది. Photo Credit: Keerthy Suresh/ instagram
3
‘మహానటి’ సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. Photo Credit: Keerthy Suresh/ instagram
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది.Photo Credit: Keerthy Suresh/ instagram
5
తాజాగా ఈమె పోస్టు చేసిన శారీ ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Keerthy Suresh/ instagram